ఘనంగా వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమం

61చూసినవారు
ఘనంగా వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమం
కొరిశపాడు మండలం మేదరమెట్లలోని సింథైట్ ఇండస్ట్రీ నందు గురువారం నూతన విభాగం వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమం కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జరిగింది. భారత ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమాలు ఢిల్లీలో నాలుగు రోజుల పాటు జరుగుతాయని యూనిట్ హెడ్ మహేంద్ర, హెచ్ ఆర్ మేనేజర్ సలాంలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్