తొలి ఏకాదశిన ప్రత్యేక పూజలు

54చూసినవారు
కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. వేకువ జాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. పండితులు ఐగ్రీవాచార్యులు స్వామివారిని విశిష్టంగా అలంకరించి పూజలు జరిపారు. తొలి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుని ఆయనకు ప్రతిపదమైన పిండిని తీసుకుంటే మంచి జరుగుతుందని ఐగ్రీవాచార్యులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్