కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ చార్జీలు పెంపుదలను నిరసిస్తూ ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో కార్యకర్తలు భోగిమంటల్లో కరెంటు బిల్లులను దగ్ధం చేశారు. విరమించాలి ఆదాని ఒప్పందాన్ని అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ప్రజలపై పెనుబారాన్ని తగ్గించాలని మండల కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు.