బాపట్ల: భారీ వర్షం .. బస్సుల రాకపోకలకి అంతరాయం

82చూసినవారు
బాపట్ల పట్టణంలో మల్లి ఎడతారుపు లేని భారీ వర్షం మొదలైంది. ఉదయం కురిసిన వర్షం లోతట్టు ప్రాంతాలను జలమయం చేసింది. ఇప్పుడున్న భారీ వర్షంతో బస్సు స్టాండ్ వద్ద బస్సుల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది, తద్వారా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్ష ధాటికి పలు రహదారులు నదిలా మారాయి, ప్రజలు నీరుపోయే మార్గాలను చూడాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్