బాపట్ల: బాల్యవివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిదీ

62చూసినవారు
బాపట్ల: బాల్యవివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిదీ
కర్లపాలెం గ్రామ సచివాలయం లో మండల న్యాయ సేవా సంస్థ, ఎస్ ఎఫ్ ఐ ఆర్ డి ఆధ్వర్యంలో బుధవారం బాల్య వివాహాలపై అవగాహన సదస్సు జరిగింది. పారా లీగల్ వాలంటరీ పఠాన్ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ చట్టాలు చేసిన బాల్య వివాహాలు జరుగుతున్నాయని బాల్య వివాహాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి సామాజిక మార్పు కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. 2030 నాటికి బాల్యవివాహలరహిత భారత దేశంగా చేయటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్