బాపట్ల: సూర్యలంక తీరంలో ఎమ్మెల్యే వేగేశన ప్రత్యేక పూజలు

71చూసినవారు
బాపట్ల: సూర్యలంక తీరంలో ఎమ్మెల్యే వేగేశన ప్రత్యేక పూజలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యలంక సముద్రతీరంలో శుక్రవారం సాగర హారతి కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలగంటి బ్రహ్మానంద రెడ్డి, జనసేన సమన్వయకర్త నామన వెంకట శివ నారాయణ , బిజెపి అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేగేశన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని భక్తులకు అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్