బాపట్ల: అక్రమ లేఅవుట్లు నియంత్రించండి: జై భీమ్ రావ్ భారత పార్టీ

77చూసినవారు
బాపట్ల మండలంలో జిబిసి రోడ్డులో3 అక్రమ లేఅవుట్లు ను బాబుల్ రెడ్డి అనే వ్యక్తి సర్వే నెంబర్ 58/2 & 66 లో 10 ఎకరాలు, 65/2 లొ 1. 98 సెంట్లు, 11/1ఏ 11/2ఏ 11-3ఏ మొత్తం17ఎకరాలలో వేశారని అతనిపై చర్యలు తీసుకోవాలని జై భీమ్ రావ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్య డిమాండ్ చేశారు. సోమవారం బాపట్ల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పంచాయతీకి ఎటువంటి టాక్స్ కానీ కామన్ సైట్ గాని వదలేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్