కర్లపాలెం: అమ్మవారి మంగళసూత్రం, హుండీ చోరీ

74చూసినవారు
కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెంలోని కనకదుర్గ మల్లేశ్వర అమ్మవారి దేవస్థానంలో కానుకల హుండీ చోరీకి గురైంది.  గురువారం అర్ధరాత్రి (తెల్లవారితే శుక్రవారం) సుమారు 1 గంటకు దేవాలయంలో ఉన్న కానుకల హుండీ మరియు అమ్మవారి ఉత్సవ విగ్రహం మెడలో ఉన్న రెండు సవర్ల బంగారు మంగళ సూత్రము దొంగలించారు. కానుకల హుండీ ఆలయానికి కిలోమీటర్ అవతల పొల్లాలో కనిపించడంతో గ్రామస్తులు కర్లపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్