చిల‌క‌లూరిపేట: బైపాస్ రోడ్డు క‌ల‌ను సాకారం చేసిన ఎమ్మెల్యే

59చూసినవారు
చిల‌క‌లూరిపేట: బైపాస్ రోడ్డు క‌ల‌ను సాకారం చేసిన ఎమ్మెల్యే
చిల‌క‌లూరిపేట ప్ర‌జ‌ల క‌ల బైపాస్‌రోడ్డును సాకారం చేసిన ఘ‌న‌త ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావుకే ద‌క్కుతుంది.
ప్రమాదాల నివారణకు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలోనే ప్ర‌త్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉండగా బైపాస్ నిర్మాణానికి అంకుర్పాన జ‌రిగింది. జాతీయ రహదారి తోపాటు మళ్లీ బైపాస్ ఇచ్చారు అని గురువారం ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్