చిలకలూరిపేట: క్రీడా పోటీలు ప్రారంభించిన: ఎస్సై
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయులకు తల్లి దండ్రులకు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నంలోని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్సై డి. చెన్నకేశవులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలు మద్దునూరి కుమారి మాట్లాడుతూ విద్యార్థులు, క్రమశిక్షణతో మెలిగి, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు.