Feb 02, 2025, 16:02 IST/
BIG BREAKING: టీమిండియా భారీ విజయం
Feb 02, 2025, 16:02 IST
ఇంగ్లాండ్‌పై టీమిండియా 150 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ బ్యాటర్లు అభిషేక్ శర్మ 135 (54), తిలక్ వర్మ 24, శివమ్ 30 రాణించడంతో 247 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ 55 రాణించాడు. కెప్టెన్ సహా మిగతా వారంతా విఫలమయ్యారు. షమీ 3, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, శివమ్ తలో 2 వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్ ఒక వికెట్ తీసుకున్నాడు.