పల్నాడు కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన సీఎం

57చూసినవారు
పల్నాడు కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన సీఎం
పల్నాడు జిల్లా దాచేపల్లిలో అతిసారంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారనే సమాచారంపై గురువారం కలెక్టర్ అరుణ్ బాబుతో సీఎం చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దాచేపల్లిలో పరిస్థితి, ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలను సీఎంకు కలెక్టర్ వివరించారు. ఆ ప్రాంతంలో సాధారణ స్థితి వచ్చేంత వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ నిత్యం పర్యవేక్షించాలని కలెక్టర్ కు సీఎం సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్