దాచేపల్లి పట్టణంలో డయేరియా మృతులు ప్రభుత్వ వైఫల్యమే..

73చూసినవారు
దాచేపల్లి పట్టణంలో డయేరియాతో మృతి చెందిన ఇద్దరు వ్యక్తులకు సరైన మంచినీరు అందుకనే మృతి చెందారని గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గురువారం అన్నారు. కలుషితమైన మంచినీరు అందించటం వలనే డయేరియా వల్ల ప్రజలు మృతి చెందుతున్నారని వారి మృతి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు బాధ్యత వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్