రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్ఎర్ సంయుక్త ఆధ్వర్యంలో జపాన్ లోని ఆస్పత్రుల్లో కేర్ వర్కర్స్ కేర్ హోం ఫెసిలిటీ ఉద్యోగాలకు ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సులు చదివిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయని గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రణయ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https: //shorturl. at/FBOK లో నమోదు చేసుకోవాలన్నారు.