గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సతీష్

79చూసినవారు
గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా సతీష్ కుమార్ బుధవారం జిల్లా కార్యాలయంలో బాధ్యత స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా రక్షణ వారి బాధ్యతగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి మత్తు పదార్థాల అక్రమ రమాణాపై ఉక్కు పాదం మోపుతానన్నారు. ముందుగా వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీసులు నుండి గౌరవ వందనం స్వీకరించారు.

సంబంధిత పోస్ట్