గుంటూరు: విడదల రజినీ, డైమాండ్ బాబుకి కీలక బాధ్యతలు

68చూసినవారు
గుంటూరు: విడదల రజినీ, డైమాండ్ బాబుకి కీలక బాధ్యతలు
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసం జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి విడదల రజిని, తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ డైమండ్ బాబుకు గురువారం బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత పోస్ట్