కృష్ణా జలాలపై సుప్రీంలో న్యాయ పోరాటం చేస్తాం: మంత్రి అంబటి

273చూసినవారు
కృష్ణా జలాలపై సుప్రీంలో న్యాయ పోరాటం చేస్తాం: మంత్రి అంబటి
రాష్ట్రానికి నష్టం జరిగే విధానాన్ని మేం ఒప్పుకోమ‌ని మంత్రి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలో మంత్రి అంబటి ప్రెస్ మీట్ లో శనివారం మాట్లాడారు. కృష్ణా జిల్లాలపై ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని తెలిపారు. కృష్ణా జలాల పునఃపంపిణీని ఆపేయాలని కోరామని, ఈ మేరకు ప్రధానికి సీఎం వైయ‌స్ జగన్‌ లేఖ రాశారన్నారు.

ట్యాగ్స్ :