మీరు మొదటిసారిగా హోమ్ లోన్ తీసుకుంటున్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. *ముందుగా మీ సిబిల్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు అంతగా తగ్గుతుంది.
*మీ హోమ్ లోన్ EMI మీ నెలవారీ ఆదాయంలో 40% మించకూడదు.
*వీలైనంత వరకు డౌన్ పేమెంట్ ఎక్కువగా పెట్టండి. అప్పుడు మీరు హోమ్ లోన్ తక్కువగా తీసుకోవచ్చు.
*లోన్ అమౌంట్ తీసుకునేటప్పుడు ఒక్కటికి రెండు సార్లు ఆలోచించండి.