తహసిల్దార్ సంతకం ఫోర్జరీ కలకలం

83చూసినవారు
దాచేపల్లి మండల తహసిల్దార్ సంతకాన్ని ఓ గ్రామానికి చెందిన విఆర్ఓ కుమారుడు ఫోర్జరీ చేశారంటూ తహసిల్దార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో శుక్రవారం మూడు ఎకరాల పొలంని స్వయంగా నా సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఆమె వాపోయారు. ఓ రైతు సొసైటీ బ్యాంకులో తనక పెట్టేందుకు వెళ్ళగా సొసైటీ బ్యాంక్ మేనేజర్ కి అనుమానం రావడంతో తహసిల్దార్ ని వివరణ కోరారు. తహసిల్దార్ పరిశీలించగా నా సంతకం కాదన్నారు.

సంబంధిత పోస్ట్