వికలాంగుడికి వైకాపా యువ నాయకుడు సహాయం

635చూసినవారు
వికలాంగుడికి వైకాపా యువ నాయకుడు సహాయం
ఫిరంగిపురం మండలం సిరంగిపాలెం గ్రామంలో నాగిరెడ్డి అనే వికలాంగుడికి వైసీపీ యువ నేత బి.శ్రీనివాసరెడ్డి 5000 రూపాయిలు ఆర్థిక సహాయం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్