తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారిగా స్పందించిన హీరో విశాల్ (వీడియో)

50చూసినవారు
ఇటీవల హీరో విశాల్ బక్కచిక్కిపోయి వణుకుతూ కనిపించారు. మైక్ పట్టుకున్నప్పుడు అతడి చేతులు వణకడంతో పాటు మాట కూడా తడబడుతూ వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. దాంతో ఫ్యాన్స్ విశాల్‌కు ఏమైందని ఆందోళన చెందారు. అయితే తన ఆరోగ్య పరిస్థితిపై విశాల్ తొలిసారిగా స్పందించారు. ‘నాకు ఎలాంటి సమస్యలు లేవు. బాగానే ఉన్నా. అభిమానులు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.’ అని విశాల్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్