Oct 19, 2024, 17:10 IST/వేములవాడ
వేములవాడ
రేపు వేములవాడ ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే
Oct 19, 2024, 17:10 IST
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం పర్యటన వివరాలను శనివారం అధికారులు తెలిపారు. ఉ. 9 గంటలకు వేములవాడ పట్టణంలో శ్రీవేణుగోపాల స్వామి ఆలయం వద్ద భాగవత ప్రవచన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో శుభకార్యంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12: 30 నిమిషాలకు సిరిసిల్ల పట్టణంలో శుభకార్యంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1: 15 నిమిషాలకు వేములవాడ పట్టణంలో శుభకార్యంలో పాల్గొంటారు.