66 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల

64చూసినవారు
66 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 66 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్‌ మరాండీ.. ధన్‌వార్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సరాయ్‌కెలా నుంచి మాజీ సీఎం చంపయీ సోరెన్‌ ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆయన కుమారుడు బాబులాల్‌ సోరెన్‌ ఘట్‌శిల నుంచి పోటీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్