ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?

77చూసినవారు
ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?
ప్రపంచ ధనవంతుల్లో ఒకరు, భారతీయ పారిశ్రామిక వేత్త ‘ముకేశ్ అంబానీ’ గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే, అంబానీ దగ్గర డ్రైవర్ జాబ్ చేసే వ్యక్తి జీతం ఎంత ఉంటుందో చాలామందికి తెలియకపోవచ్చు. 2017లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారం ప్రకారం.. అంబానీ డ్రైవర్ జీతం నెలకు రూ.2 లక్షలు. జీతం కాకుండా ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. 2017లోనే డ్రైవర్ జీతం రూ.2 లక్షలు అంటే.. ఇప్పుడు రెట్టింపు అయి ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్