ఫెయిల్యూర్‌ మీట్‌ పెట్టుకున్న 'లవ్‌ రెడ్డి' మూవీ టీమ్‌

77చూసినవారు
ఫెయిల్యూర్‌ మీట్‌ పెట్టుకున్న 'లవ్‌ రెడ్డి' మూవీ టీమ్‌
సాధారణంగా సినిమా విడుదలైయ్యాక చిత్రబృందం థ్యాంక్స్‌ మీట్‌, సక్సెస్‌మీట్‌లు నిర్వహిస్తుంటారు. అయితే ఈ శుక్రవారం విడుదలైన ‘లవ్‌ రెడ్డి’ చిత్ర యూనిట్‌ మాత్రం వినూత్నంగా సక్సెస్‌ మీట్‌ స్థానంలో ఫెయిల్యూర్‌ మీట్‌ను పెట్టి అందర్ని ఆశ్చర్యపరిచింది. మా సినిమా బ్లాక్‌బస్టర్‌ బట్‌ ఫెయిల్యూర్‌ మీట్‌ను నిర్వహిస్తున్నామని టీమ్ చెబుతోంది.

సంబంధిత పోస్ట్