పిల్లి పిల్లకి పాలిచ్చిన కుక్క

56చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్లలో ఓ కుక్క ఏం అనకుండా పిల్లి పిల్లకు పాలివ్వడం స్థాకికులను శుక్రవారం సాయంత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. స్థానికుల వివరాల ప్రకారం. మాచర్లలోని రాపోలు నాగేశ్వరరావు ఇంట్లోని పెంపుడు కుక్క పిల్లిపిల్లకి పాలిచ్చింది. అది చూసిన ఇరుగు పొరుగు వారు మనుషుల కంటే జంతువులే విశ్వాసంగా ఉంటాయని అన్నారు.

సంబంధిత పోస్ట్