డయేరియా వ్యాధి ప్రబలం కాకుండా జాగ్రత్తలు పాటించాలి

71చూసినవారు
డయేరియా వ్యాధి ప్రబలం కాకుండా జాగ్రత్తలు పాటించాలి
కారంపూడి మండలం ఒప్పిచర్ల ఆరోగ్య కేంద్రంలో డయేరియా వ్యాధి పై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి డయేరియా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం సిబ్బంది మాట్లాడుతూ కలుషిత తాగునీరు, జంక్‌ఫుడ్‌ తీసుకోవడం వల్ల, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం వల్ల డయేరియా సోకుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్