మాచర్ల: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

85చూసినవారు
మాచర్ల: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
నియోజకవర్గం పరిధిలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. 27 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 34 లక్షల విలువ కలిగిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు సహాయం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్