పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ

70చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం నివాసంలో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఫిలిప్ గ్రీన్ ని సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని వారికి తగిన గైడ్ లైన్స్ ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్