ఐసిడిఎస్ చట్టాలపై అవగాహన కార్యక్రమం

58చూసినవారు
ఐసిడిఎస్ చట్టాలపై అవగాహన కార్యక్రమం
నరసరావుపేట మలకలూరి సెక్టార్ పరిధిలో గల కేఎం అగ్రహారం గ్రామంలోని అంగన్వాడి సెంటర్ నందు మంగళవారం ఐసిడిఎస్ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బాల్య వివాహ నిషేధ చట్టం, గృహహింస నిరోధక చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టాల గురించి అంగనవాడి సూపర్వైజర్ వెంకటేశ్వరమ్మ వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్