పల్నాడు: తల్లిపాలు శిశువు ఆరోగ్యానికి దివ్య ఔషధం: రవి

71చూసినవారు
తల్లిపాలు శిశువు ఆరోగ్యానికి దివ్య ఔషదం వంటివని జిల్లా వైద్యశాఖ అధికారి రవి పేర్కొన్నారు. శిశు సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నరసరావుపేట మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ వైద్యశాలలో శిశువు సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శిశువుల ఆరోగ్యానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్