రహదారులకు మహర్దశ

61చూసినవారు
రహదారులకు మహర్దశ
పెదకూరపాడు లోని పొలం వెళ్లే రహదారులకు సర్పంచ్ గుడిపూడి రాజు ఆధ్వర్యంలో మహర్దశ పట్టింది. సోమవారం సర్పంచ్ ఆధ్వర్యంలో పొలాలకు వెళ్ళటానికి రావడానికి వంటను తెచ్చుకోవడానికి నిరంతరం రైతులు రాకపోకలు కొనసాగిస్తారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న కంచెను తొలగించడం, చిన్న చిన్న గుంతలు ఉంటే సరి చేయటం జరుగుతుంది. పెదకూరపాడు నుండి కన్నెగండ్ల వెళ్లే డొంక ఇరువైపులా కంపను తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్