విజ్ఞాన్స్ లో "డార్లింగ్" సినిమా యూనిట్ సందడి

71చూసినవారు
విజ్ఞాన్స్ లో "డార్లింగ్" సినిమా యూనిట్ సందడి
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్, సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’సినిమాను నిర్మించారు. ఈనెల 19న విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్