నేడు రేపల్లె మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

67చూసినవారు
నేడు రేపల్లె మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
రేపల్లె పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ కట్టా మంగ ఆధ్వర్యంలో ఈ నెల 29న జరుగుతుందని రేపల్లె మున్సిపల్ కమిషనర్ శేషాద్రి తెలిపారు. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగే ఈ సమావేశంలో ఎజెండాలో పొందుపర్చిన 27 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు సమావేశానికి హాజరుకావాలని కమిషనర్ శేషాద్రి కోరారు.

సంబంధిత పోస్ట్