రేపల్లె: రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు

71చూసినవారు
రేపల్లె: రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు
రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం దాన్యం కొనుగోలు చేస్తుందని రేపల్లె తహసిల్దార్ మోర్ల శ్రీనివాసరావు తెలిపారు. శనివారం రేపల్లె తహసిల్దార్ కార్యాలయంలో రైతు సేవ కేంద్రాల ద్వారా దాన్యం కొనుగోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం గిట్టుబాటు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి విజయ్ బాబు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్