వైసీపీ కార్యాలయం కూల్చివేత కక్షసాధింపు చర్య: అంబటి

85చూసినవారు
తాడేపల్లిలోని సీతానగరం వద్ద బోట్ యాడ్ లో నూతనంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూల్చివేత స్థలాన్ని శనివారం వైసిపి నేతలు లేళ్ళ అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు స్థానిక నేతలతో కలిసి ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ లీజును రద్దు చేయకుండా ఎలా కూల్చివేస్తారని, నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని కక్షపూరితంగా 2గంటల్లో నేలమట్టం చేశారన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్