నకరికల్లు: విద్యుత్ ఏఈపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

80చూసినవారు
నకరికల్లు: విద్యుత్ ఏఈపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
కులం పేరుతో దూషించారని విద్యుత్ ఏఈపై ఎస్సీ, ఎస్టీ నమోదు చేసినట్లు నకరికల్లు ఎస్ఐ సురేశ్ బుధవారం తెలిపారు. స్థానిక ఎస్సీ కాలనీలో చింతపల్లి రాజు ఇంటిలో విద్యుత్ పరికరాలు కాలిపోయాయన్నారు. ఏఈ దృష్టికి తీసుకువెళ్లేందుకు రాజు విద్యుత్ కార్యాలయానికి వెళ్లగా ఆయన దూషించారని ఫిర్యాదులో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏఈ నాగ సురేశ్ కు సస్పెండ్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్