నుదురుపాడులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

72చూసినవారు
నుదురుపాడులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఫిరంగిపురం మండలం నుదురుపాడులోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో చెట్టు వద్ద బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసు గుర్తించారు. మృతుని వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఆనారోగ్య సమస్య కారణంగా మృతి చెందాడని ఫిరంగిపురం పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు ఫిరంగిపురం పోలీసులను సంప్రదించాలని సీఐ బి. రవీంద్ర బాబు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్