అమృతలూరు మండల గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

573చూసినవారు
అమృతలూరు మండల గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
అమృతలూరు మండల గ్రామాల్లో ఈ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికూటి అశోక్ బాబు పాల్గొంటారని ఎం. పి. పి, ర్రాపర్ల నరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. మండల పరిధిలోని కోరుతాడిపర్రు, వామనగుంటపాలెం, తురుమెళ్ల, మోపర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారన్నారు. కావున మండల పరిధిలోని పార్టీ వివిధ శ్రేణుల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్