ధ్వంసమైన మిర్చి పంటను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

583చూసినవారు
ధ్వంసమైన మిర్చి పంటను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
వినుకొండ మండలం నడిగడ్డలో గత సోమవారం ధ్వంసానికి గురైన మిర్చి పంటను శుక్రవారం టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీ. వీ ఆంజనేయులు పరిశీలించారు. పచ్చని పంట పొలంను నష్ట పరిచి, పోలంలో జెండాలను పాతిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు మాదినేని ఆంజనేయులు, పార్టీ నాయకులు, కార్య కర్తలు పొల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you