ఏపీలో భారీ వర్షం (వీడియో)

66చూసినవారు
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు కూలాయి. దాంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.