వాతావరణం అనుకూలించక గాల్లోనే విమానం

61చూసినవారు
వాతావరణం అనుకూలించక గాల్లోనే విమానం
గన్నవరం విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్‌కి వాతావరణం అనుకూలించడం లేదు. హైదరాబాద్ నుంచి గన్నవరంలో ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానం అరగంట నుంచి గాల్లోనే చక్కర్లు కొడుతోంది. దాంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్