ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు

59చూసినవారు
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్