క్యాన్సర్ బాధిత బాలుడి కోరిక నెరవేర్చిన బంజారాహిల్స్ పోలీసులు

85చూసినవారు
పోలీస్ అధికారి కావాలనే తొమ్మిదేళ్ల కేన్సర్‌ బాధిత చిన్నారి కోరికను నేరవేర్చారు వారణాసి పోలీస్ అధికారులు. ఈ మేరకు ఆ బాలుడిని ఒకరోజు పోలీసు శాఖ ఏడీజీగా నియమించారు. అధికారి హోదాలో కూర్చున్న ఆ చిన్నారికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆ బాలుడు నవ్వుతూ సదరు అధికారులకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు చూపించిన చొరవకు నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్