ఆఫ్రికాలో మొదటగా జికా వైరస్ గుర్తింపు

61చూసినవారు
ఆఫ్రికాలో మొదటగా జికా వైరస్ గుర్తింపు
తొలిసారిగా ఈ జికా వైరస్‌ను 1947లో ఆఫ్రికా ఖండంలోని ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్‌ దేశాలతో పాటు భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పిన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ ఈ వైరస్‌ను వ్యాప్తి చెందింది. అయితే 2015లో బ్రెజిల్‌లో వ్యాప్తి చెందింది. అలా నెమ్మదిగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతూ.. 2016 నాటికి ప్రపంచంలోని 39 దేశాల్లో ఈ జికా వైరస్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్