అలా చేస్తే జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా?

72చూసినవారు
అలా చేస్తే జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా?
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, స్థానిక సంస్థలు లేదా ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ పోటీ చేసి గెలిస్తే మండలిలో వైసీపీకు ఉన్న బలం ఆధారంగా జగన్ ప్రతిపక్ష నేత హోదా సాధించుకోవచ్చని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు సూచించారు. అలాగే ఏపీ రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయంతో వైసీపీ నేతలు తమ జేబులు నింపుకున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్