చిన్నమ్మ ఎంపీ సీటు పదిలమేనా?

74చూసినవారు
చిన్నమ్మ ఎంపీ సీటు పదిలమేనా?
రాజమండ్రిలో బీజేపీ అభ్యర్ధిగా కూటమి తరఫున పోటీ చేసిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయ జాతకం జూన్ 4న ఫలితాలలో తేలనుంది. ఆమె 2004లో కాంగ్రెస్ తరఫున రాజకీయ ప్రవేశం చేసి రెండు సార్లు ఎంపీ అయ్యారు. 2014లో బీజేపీలో చేరిన ఆమె రాజంపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో పొత్తులు లేని వేళ విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్లను సైతం కోల్పోయారు. పురంధేశ్వరి 2024లో రాజమండ్రి సీటులో విజయావకాశాలు సగం మాత్రమే ఉన్నాయని అంటున్నారు.

సంబంధిత పోస్ట్