జ‌గ‌న్‌లో ఇంకా మార్పు రాలేదు: సామినేని

62చూసినవారు
జ‌గ‌న్‌లో ఇంకా మార్పు రాలేదు: సామినేని
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత సామినేని ఉదయభాను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 13 ఏళ్లపాటు వైసీపీలో సాగిన ఆయన... జగన్ ఒంటెత్తు పోకడలకు విసిగిపోయి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్థానికంగా ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం పెట్టుకున్న అర్జీలపైన స్పందించే అలావాటు జగన్ కు ఆ లేదని.. ఓటమి తర్వాత కూడా ఆయనలో మార్పు రాలేదని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్