జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం: YCP

51444చూసినవారు
జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం: YCP
ఏపీలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న ధీమాను వైసీపీ మరోసారి వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వైసీపీ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని.. వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేయబోతోందని తెలిపింది. విశాఖలో జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని.. సంబరాలకు సిద్ధం అవ్వండి అంటూ అందులో పేర్కొంది. ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరలవుతోంది.

ట్యాగ్స్ :