ఉప్పలూరు గ్రామం ఊటీని తలపిస్తున్న మంచు పొగ

41571చూసినవారు
ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామంలో శుక్రవారం వేకువజామున పొగమంచు కమ్మేసింది. పొగమంచు కొన్ని గంటల వరకు కమ్ముకోవడంతో రహదారులు పూర్తిగా కనిపించని పరిస్థితి ఏర్పడింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాల్లో పొగమంచు కురుస్తున్న దృశ్యం కాశ్మీర్, ఊటీ ప్రాంతాలను తలపిస్తున్నాయి. ఉప్పలూరు, నుంచి ముద్దనూరు, చిలమకూరు రహదారి వెంట పొగమంచు కమ్మేయడంతో ఆటోలు, మోటార్ బైక్, లైట్ వెలుగులో వేలాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్